ఏమి ఉన్న లేకున్నా song lyrics, emi vunna lekunna song lyrics, christian song lyrics telugu

ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా (2)

యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును (2)

ఆనందింతును ఆరాధింతును (2)

యేసునందే ఆనందింతును

యేసయ్యనే ఆరాధింతును (2)

1. మందలో గొర్రెలు లేకున్ననూ

శాలలో పశువులు లేకున్నానూ (2)

ఏమి నాకు లేకున్నా కష్ట కాలమందైనా (2)

 2. ద్రాక్షా చెట్లు ఫలించుకున్నానూ

అంజూరపు చెట్లు పూయకున్ననూ (2)

ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా (2)



Reactions

Post a Comment

0 Comments