ఆహ్వానము ఈ వేళ song lyrics, aahvanam e vela christian marriage song, telugu christian marriage song

 ఆహ్వానము ఈ వేళ
 మీకు ఇచ్చెను ఈ వధూవరులు
 యేసయ్య వీరిని దీవించును
 యేసయ్య వీరిని జతపరచబోవుచున్నాడు ||2||

 ఒంటరిగా ఉండరాదని ఐక్యం కావాలని
 సిద్ధపరచెను వరుడికోసమే || యేసయ్య||

 ప్రేమతో ఉండాలని ఘనసిరస్సుగా 
 సిద్ధపరిచెను వధువు కోసమే || యేసయ్య||

 ఏర్పరచుకున్నాడు మన ప్రభు ఆనాడే
 ఆహ్వానమిచ్చాడు ఈ పందిరిలో || యేసయ్య||


Reactions

Post a Comment

0 Comments