నేనెక్కడికెళ్లినా..నాతోనే వచ్చువాడా SONG
ప: నేనెక్కడికెళ్లినా..నాతోనే వచ్చువాడా
నా జీవిత కాలమంతా నీ సేవకే యేసయ్య ౹౹2౹౹
1. దూరమైన భారమైన..ఘోరమైన స్థలమైనా
ఎంతో..దూరమైన భారమైన..ఘోరమైన స్థలమైనా
నీ తోడు నాకుంటే..నీ సేవలో సాగెదా ఆ ఆ
౹౹2౹౹ నేనెక్కడి౹౹
2. నష్టమైన కష్టమైనా..కరువు నన్ను వెంబడించినా
ఎంత నష్టమైన కష్టమైనా..కరువు నన్ను వెంబడించినా
విరామం లేకుండా నీ సేవలో సాగెదా
౹౹2౹౹నేనెక్కడి౹౹
3. వ్యాదులైన బాధలైనా..నాకున్న వారు దూరమైన
నేనున్నంతా వరకూ నీ సేవలో సాగెదా..ఆ..ఆ
౹౹2౹౹నేనెక్కడి౹౹
0 Comments