యేసయ్యా నీపనిచేయుట / yesayya ne pani cheyuta song lyrics/ pastor joseph suresh songs, #christianlyricsall

     యేసయ్యా నీపనిచేయుట SONG 

ప|| యేసయ్యా నీపనిచేయుట
అనునిత్యం నాకు నేర్పుమయ్యా || 2 ||
నీ కొరకే బ్రతకాలని నీ కొరకే పరిగెత్తాలని
                                             ||2|| యేసయ్య||
ఏ క్షణమైనా ఏ దినమైనా
ఏఘడియైనా ఎంత రాత్రియైనా ||2|| యేసయ్య||

1. సాతానుడు ఎదురొచ్చినా
సర్వలోకమంత ఏకమైనా||2||
సజీవుడా నీ సన్నిధి చాలయ్య ||2|| యేసయ్య||

2. కారుచీకటి నను క్రమ్మినా
కారణ్య అడవిలో కలిసిపోయినా ||2||
కరుణగలదేవుడున్నాడు-నాకన్నులకు
వెలుగునిచ్చాడు ||2|| యేసయ్య||

3. ఆపదలు ఎన్ని వచ్చినా ఆధరనలేక
కృంగిపోయినా అయినవారు వెలివేసినా
అనాధగా మిగిలిపోయినా ||2||
అంతం వరకు నీతో సాగెదా
అభిషేక కిరీటం నేను పొందెదా ||2|| యేసయ్య||

        

      https://youtu.be/1fWkl8pf1RY


Do you want more songs lyrics

Follow this blogger

In this blogger have telugu song lyrics

Christian telugu song lyrics, jesus song lyrics telugu, and more


Reactions

Post a Comment

0 Comments