ఎందుకో నన్ను పిలిచావే SONG
ప|| ఎందుకో నన్ను పిలిచావే
ఏ యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావే ||2||
స్వాగతం స్వాగతం నా యేసయ్యా
||2||ఎందుకో||
1. విద్యలేనివాడనై విలపిస్తుంటే
ఆలకించావు నన్ను అభిషేకించావే
||2||స్వాగతం ||
2. పనికిరాని నన్ను ఎన్నుకున్నావే
నీ పనిలో పాత్రగా మలుచుకున్నావే
||2||స్వాగతం ||
3. కుదురని రోగముతో కుములుచుండగా
కుమారుడా బయపడకని అభయమిచ్చావే
||2||స్వాగతం||
4. జ్ఞానుల ముందు నన్ను ఎన్నుకున్నావే
అజ్ఞానినైనా నాకు జ్ఞానమిచ్చావే
||2||స్వాగతం||
For more songs lyrics to follow this blogger
Please share to your near and dears
Thank you.
0 Comments