నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా SONG
ప// నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా
నువ్వు పిలిచినా ఉద్దేశ్యము ఏంటయ్యా
నెరువేర్చు-నెరవేర్చు యేసయ్యా // 4//నా పట్ల//
1. కలవర పడుతున్నా కన్నీరు కారుస్తున్నా
1. కలవర పడుతున్నా కన్నీరు కారుస్తున్నా
అధైర్యపడుచున్నా అలసిపోతున్నా
నెరవేర్చు-నెరవేర్చు యేసయ్యా
నెరవేర్చు-నెరవేర్చు యేసయ్యా
// 4//నా పట్ల//
2. హింసకుడైనా సౌలును పిలిచావే
పౌలుగా మార్చి వాడుకున్నావే
2. హింసకుడైనా సౌలును పిలిచావే
పౌలుగా మార్చి వాడుకున్నావే
//2//నెరవేర్చు//
3. అమ్మబడిన యోసేపును పిలిచావే
ఐగుప్తు అంతటికి రాజుగా చేశావే
//2//నెరవేర్చు//
3. అమ్మబడిన యోసేపును పిలిచావే
ఐగుప్తు అంతటికి రాజుగా చేశావే
//2//నెరవేర్చు//
0 Comments