విస్తరించుచున్నది నీ కృప నాపట్ల song, Vistharinchu chunnadi ne krupa song lyrics, joseph suresh songs lyrics, #christianlyricsall

    విస్తరించుచున్నది నీ కృప నాపట్ల SONG 

ప: విస్తరించుచున్నది నీ కృప నాపట్ల

నెరవేరుచున్నది నా జీవితానా నీ మాటా ||2||

1. అత్యున్నతమైయున్నా-ఆసీనుడవైయున్నా
నా యేసయ్య నన్ను స్థిరపరచావా ||2||
ఆహ..హ..ఆ..హ..హ..ఆ..హ..హ..
                                            || విస్తరించుచున్నది||

2. పెంటకుప్పలో నుండి బిధలను పైకెత్తి
దరిద్రాన్ని తొలగించి ధనవంతుని చేసావే ||2||
ఆహా నీ ప్రేమా ఎంత గొప్పది
ఆహ.. నీ కృప విస్తరించుచున్నది ॥2॥.
                                              ||విస్తరించుచున్నది||

3. సైన్యములకు అధిపతివై నిలిచావు యేసయ్యా
జనములకు ప్రవక్తగా నన్ను ఎన్నుకున్నావే ||2||
ఆహ..హ..ఆ..హ..హ..ఆ..హ..హ.. ||2||
                                             ||విస్తరించుచున్నది||

               

Reactions

Post a Comment

0 Comments