ఎల్రోయివై నను చూడగా song lyrics telugu, El roiyevai nanu chudaga song lyrics, telugu Christian song lyrics


ఎల్రోయివై నను చూడగా 
నీ దర్శనమే నా బలమాయెను 
ఎల్రోయివై నీవు నను చేరగా 
నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను

నీ ముఖకాంతియే నా ధైర్యము 
నీ ముఖకాంతియే నా బలము (2)

1. మరణమే నన్నావరించగ నీ వాక్యమే నాతో నిలిచేను ఎల్రోయివై నను చూడగ.. శత్రువే సిగ్గు నొందేను
నీ ముఖకాంతియే నా ధైర్యము 
నీ ముఖకాంతియే నా బలము (2)

2. విశ్వాసమే శోధించబడగ...
నీ కృపయే నాతో నిలిచేను 
ఎల్రోయివై నను చూడగ.. 
శత్రు ప్రణాళిక ఆగిపోయెను
నీ ముఖకాంతియే నా ధైర్యము 
నీ ముఖకాంతియే నా బలము (2)

3.ఒంటరినై నేను నిను చేరగా...
నా పక్షమయి నీవు నిలిచితివే 
ఎల్రోయివై నను చూడగ... శత్రువే పారిపోయెను..
నీ ముఖకాంతియే నా ధైర్యము 
నీ ముఖకాంతియే నా బలము (3)
Reactions

Post a Comment

0 Comments