దూతలతో కలసీ song | Dhoothalatho Kalasi song lyrics | Telugu christian new year song

దూతలతోకలసీ సెరాపులలోనిలచీ Song 

దూతలతోకలసీ.. సెరాపులలోనిలచీ.. 2
నీ మహిమనూ చూడాలనీ..
నా ఆశతీరా పాడాలనీ.. 2
ఆరాధించాలనీ...ఆశ్వాదించాలనీ..2 ఆఆఆ 
                                               ||దూతలతో||
1. దావీదుగానాల స్తోత్రర్హుడా 
కొరాహుకుమారుల స్తుతిపాత్రుడా"2
నాస్తుతులన్నిటిపై...ఆసీనుడవయ్యా...2 ఆఆఆ
నీమహిమనూ చూడాలనీ..
నాఆశతీరా పాడాలనీ.. 2

2. అత్యున్నతామైన సింహానమందు 
ఆసీనుడవై ప్రభు నీవుండగా..2
నీచొక్కఈ అంచులూ దేవాలయమే నిండగా..2 ఆఆఆ
నీమహిమనూ చూడాలనీ..
నాఆశతీరా పాడాలనీ.. 2

3. వేవేల దూతలు నినుపాడగా
ఆ కంఠస్వరములే ధ్వనియించగా...2
ఆ మందిరమంతా... ధూమముచే నిండగా..2 ఆఆఆ
నీమహిమనూ చూడాలనీ..
నాఆశతీరా పాడాలనీ.. 2 ||దూతలతో||


Reactions

Post a Comment

0 Comments