నిన్ను అడగక ముందే అక్కరలెరిగి SONG
ప|| నిన్ను అడగక ముందే అక్కరలెరిగి
అవసరతలు తీర్చినా నా యేసయ్యావందనం నీకు వందనం వందన మేసయ్యా ౹౹2౹౹
1. తల్లి గర్భమునా రూపింపకముందే
నా స్థితిగతిని ఎరిగినా నాయేసయ్యా
వందనము వందనము వందనము మేసయ్యా
౹౹2౹౹ నిన్నడగక॥
2. అరణ్యములో మన్నానిచ్చి
ఆకలిని తీర్చినా నాయేసయ్యా ||2||
స్వాగతము సుస్వాగతము స్వాగతమేసయ్యా
॥౩॥నిన్నడగక॥
3. ఏ సమయమున నాకేమి కావాలో
ఆ సమయమున సమకూర్చిన వాడా
రాజువే మహరాజువే రాజువే నీవయ్యా
|| 3 || నిన్నడగక||
0 Comments