నిందలెన్నో అవమానములెన్నో SONG
ప: నిందలెన్నో అవమానములెన్నో
భరియించలేనైతిని ||2||
నా నిందలన్ని తొలగించువాడానా భారమంత మోయువాడా ||2||
1. నా చేయిపట్టి నడుపువాడా
నా శ్రమలన్నిటిని విడిపించువాడా ||2||
||నిందలెన్నో||
2. నా రోధద్వని వినువాడా
నా కన్నీరంత తుడుచువాడా ||2||
||నిందలెన్నో||
3. నా వ్యాధి బాదల్ తొలగించువాడా
నాకు సమాదానం ఇచ్చువాడా ||2||
||నిందలెన్నో||
0 Comments