నాన్న నన్ను ప్రేమిస్తున్నావా song Lyrics, Naana nannu premisthunnava song lyrics, joseph suresh song lyrics, #christianlyricsall

 నాన్న నన్ను ప్రేమిస్తున్నావా SONG 

ప|| నాన్న నన్ను ప్రేమిస్తున్నావా

తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా

1. ప్రేమలేని నన్ను ప్రేమిస్తున్నావా
నీచమైన నన్ను బ్రతికిస్తున్నావా ||2|| నాన్న

2. నీతిలేని నన్ను నిలబెడుచున్నావా
ఆపత్కాలములో ఆధుకున్నావే ||2|| నాన్న

3. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావా
ఒంటరి బ్రతుకులో గొప్ప జనమునిచ్చావే
                                              ||2|| నాన్న
4. బలహీన సమయంలో నాకు బలమునిచ్చావే
కృంగిన వేలలో నన్ను లేవనెత్తావే ||2|| నాన్న

5. నా నిమిత్తమై సిలువ నెక్కావే
నా పాపములకై మరణం నొందావే ||2|| నాన్న

ప్రేమా.. ఆ...యేసుప్రేమా..
ప్రేమా.. ఆ...యేసుప్రేమా.. ||2|| నాన్న




Reactions

Post a Comment

0 Comments