ఎంత భాగ్యమో నా యేసయ్యను చేరుట SONG
ప౹౹ ఎంత భాగ్యమో నా యేసయ్యను చేరుట
నాకు ఎంత ధన్యతో ||2||
ఎంతో ఎంతో ఎంతో భాగ్యము,ఎంతో ఎంతో ఎంతో ధన్యత ||2||
1. పాడైన జీవితాన్ని పరిశుద్ధ పరచాడు
మోడైన జీవితాన్ని చిగురింప చేసాడు ||2||
అబ్బ, అబ్బ అబ్బ అబ్బబ్బా. ||2|| ఎంత||
2. రాజులకు లేని యోగ్యత నా కిచ్చినాడు
జ్ఞానులకు లేని ధన్యత నా కిచ్చినాడు. ||2||
అబ్బ అబ్బ అబ్బ అబ్బబ్బా. ||2|| ఎంత||
3. రోగులను స్వస్థపరచుటకు శక్తిని ఇచ్చాడు
అపవాదిని ఎదురించుటకు అధికారమిచ్చావు.||2||
అబ్బ అబ్బ అబ్బ అబ్బబ్బా. ||2|| ఎంత||
0 Comments