ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే SONG
ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా
ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే
అయినను నన్ను ప్రేమించావు
అయినా నను ప్రేమించితివే
అయినా నను ప్రేమించితివే
కరుణించావు నన్ను మురిపించావు
1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
అయినను నన్ను ప్రేమించావు
అయినా నను ప్రేమించితివే
అయినా నను ప్రేమించితివే
కరుణించావు నన్ను మురిపించావు
1. అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు
ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది||
2. ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు
గుచ్చిరి శిరమునే ముండ్ల మకూన్ని నా కోసం ధరియించావు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
నీ త్యాగమే నన్ను బ్రతికించింది. ||ఏముంది॥

FOR MORE SONGS FOLLOW THIS BLOGGER
0 Comments