నీవు నాకు ఉన్నావయ్యా song lyrics, neevu naku vunna vayya song lyrics, christian song lyrics telugu, #christianlyricsall

 నీవు నాకు ఉన్నావయ్యా song

ప;  నీవు నాకు ఉన్నావయ్యా

నీ ప్రాణం నాకై పెట్టావయ్యా ౹౹2౹౹
నిన్ను కలిగియున్న నేను ధన్యురాలను
ఘనపరచేదా నా యేసయ్య ౹౹2౹౹నీవు నాకు౹౹

1. తల్లి తన బిడ్డను మరచినా
నేను విడువను యెడబాయనంటివే ౹౹2౹౹
అరచేతిలో చెక్కుకున్నావూ
నీ ప్రేమ కౌగిలిలో దాచుకున్నావు ౹౹2౹౹నీవు నాకు౹౹

2. సియ్యెనులో నుండి నా దేవా
నా ప్రాణము సేదతీర్చితివయ్యా ౹౹2౹౹
పూర్ణాత్మతో, పూర్ణబలముతో
స్తుతియించెదనయ్యా నా యేసయ్య ౹౹2౹౹
౹౹నీవు నాకు౹౹

3. గాఢాందకారములో నేనుండగా
నాకు దీపమై యేసు నీవుంటివి ౹౹2౹౹
జీవితాంతము కొనియాడెదను
దయగల తండ్రి అని ప్రార్థించెదను ౹౹2౹౹నీవు నాకు౹౹

For more songs lyrics follow this blogger



tags 

నీవు నాకు ఉన్నావయ్యా song lyrics

 neevu naku vunna vayya song lyrics, christian song lyrics telugu


Reactions

Post a Comment

0 Comments