అశతో వున్నా... తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని..
ఆత్మతో సత్యముతో...
నా పూర్ణహృదయముతో
నిన్ను ఘనపరచాలాని...
ఏ రాగమో తెలియదు..
ఏ తాళమో తెలియదు..
ఏమని పాడను నిన్ను-ఎంతని పోగడెదనూ యేసయ్యా.....యేసయ్యా...
ఓటములలో- ఓదార్పువై
ఓర్పు నేర్పించావయ్యా
వేదనలలో- విశ్రాంతివై
వెన్నంటి నిలచావయ్యా
జీవితం నీదయ్యా నాకన్నదేముందయ్యా
నాకున్నదంతనీవే కదా..
యేసయ్యా.....యేసయ్యా...
నీచేతితో చేశావులే
నీరూపమిచ్చావులే
నాచెంతకే చెరావులే
నా సొంతమైయ్యావులే
మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా
ఈ శిలకోసం బలియాగమా..
యేసయ్యా..... యేసయ్యా...
0 Comments