ఆరాధనా.... ఆరాధనా....
నే బ్రతికిన కాలం అంత నీకే ఆరాధన
ఆరాధనా.... ఆరాధనా....
నే బ్రతికిన కాలం అంత
ఏసుకు ఆరాధనా ...
నేను నడచిన మార్గములో {2}
నాకు వెలుగై నడిచావు
నేను పొందిన గాయములను {2}
చేతితో తుడిచావు
నన్ను ఆదరించినావు.... {2}
నన్ను రక్షించినావు....
ఆరాధనా.... ఆరాధనా....
నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధనా
ఆరాదానా.... ఆరాధనా....
నే బ్రతికిన కాలం అంతా ఏసు కు ఆరాధనా.......
తల్లి తండ్రి మరచిన కానీ
తల్లిల ప్రేమించితివై
బంధుమిత్రులు విడచిన కానీ
నీ స్నేహం చూపుతివే
నీవే నా బంధువయ్య
నీవే నా స్నేహితుడవయ్యా
ఆరాధనా.... ఆరాధనా....
నే బ్రతికిన కాలం అంత నీకే ఆరాధన
ఆరాధనా.... ఆరాధనా....
నే బ్రతికిన కాలం అంత
ఏసుకు ఆరాధనా ...
0 Comments