నా పక్షమై నిలిచినావు song lyrics, naa pakshamai nelichinavu song lyrics, christian song lyrics, pastor matthew songs

ప: నా పక్షమై నిలిచినావు 

నా అండ నీవని స్తుతియింతును(2)

నా అతిశయమా - నా ఐశ్వర్యామా

నా ఆనంద తైలము నీవే యేసయ్యా (2)

1. నా ఇంటి దీపమై  నీవు 

కాచావు నన్ను నీ కంటి పాపలా (2)

నీ దయారసమును నాపై పోసి 

దరిచేరనియలేదు ఏకీడునాకు (2) నా పక్షమై

2. ప్రేమానుబంధం మనది 

 విడదీయలేవులే ఏ శ్రమలైనా(2)

నా ఆత్మ బంధువు నీవెనయ్య

 హత్తుకోనేదను నిన్నే యేసయ్య (2) నా పక్షమై

3. నా హృదయాభిలాషవు నీవు 

నిలువెల్లా నాలో కొలువైన ప్రియుడా(2)

నీ ప్రేమామృతము నాలో నింపి

మలచావు నన్ను నీ మహిమ పాత్రగా(2) నా పక్షమై




Reactions

Post a Comment

0 Comments