ఎన్నికలేనీ నన్ను ఘోర పాపినైన నన్ను
అనర్హుడను, నను పిలిచావు
నీలో నా నిరీక్షణతో నే సిగ్గుపడను
నను పిలిచితివి, సిల్వను ప్రకటించుటకు
నే నీవు పంపే చోటుకి వెళ్లేదా నీకోసమే, నా ప్రభు
నేనెల్లపుడు, సిల్వను చాటెదను
నీ రక్షణ సువార్తా భువినంతా చేరువరకు
నే ప్రకటిస్తా నీ సిల్వను మోసెదన్
జీవిస్తే నీకై జీవిస్తా.. మరణిస్తే నీకై మరణిస్తా
నే నీ వాడను చావు బ్రతుకైనా
నీ సిలువ శక్తితో నీ సిల్వా నిరీక్షణతో
క్రీస్తేసు మాత్రమే నాలో జీవించును
నా ప్రేమయే నీ సిలువకై....
English Lyrics 👇
I'm the lowest of the low
Wretched sinner I am
So unworthy, but you called me
With my faith and hope in you
I will not be ashamed
You have called me to preach the cross
Where you send me I will go
If it's for you, my Lord
For I will always proclaim the cross
Till the fragrance of your blood
covers all of the earth
I will preach
I will bear the cross
If I live, I live for you
If I die, I die for you
I belong to you in life or death
By the power of the cross
By the hope of the cross
Jesus Christ alone
will live in me
My love for you is the cross
0 Comments