మహిమగల రాజా, ప్రభువా నా తండ్రి
నిను స్తుతియింతును ఇప్పుడును ఎల్లప్పుడును
నీవే ప్రభు సర్వముపై హెచ్చింపబడిన వాడవు
శక్తి బలము నీవు కలిగియున్నావు
యేసు పాలించే గొర్రెపిల్ల నీవే
అన్ని నామములకన్నా నీ నామం పైకెత్తేదా
కీర్తి మహిమ స్తోత్రం నీదే ప్రభు
నీ నామమునే స్తుతియింతును, యేసు నామమును
English Lyrics 👇
Glorious King Lord and our Savior
We bless you now and forevermore
For you, Lord are rising
above every other
For you alone have all power
and the might
Jesus, you are the Lamb who reigns on high
Jesus, we lift your name above all other names
All glory, honor, praise are yours Oh God
We bless your name The name of Jesus
0 Comments