ఓ ప్రభు నీ మార్గములో నడతును
పైనుండి నీ పిలుపునందుకొని
నీ వైపు న కన్ను లెత్తుచున్నాను
పరిశుద్ధాత్ముడా ఈ స్థలమును నింపుము (2)
నీదు రక్తం మాకై కార్చావు
యేసు అమూల్యమైన దేవుని గొర్రెపిల్ల
నా పూర్ణ హృదయముతో నిను ప్రేమింతును
ఓహ్ యేసు పంపుము నే వెళ్లేదా
నీకొరకే జీవిస్తా నీ వెంటే నడుస్త
నా తుది శ్వాసున్నంతవరకు నీ సువార్తను ప్రకటిస్తా
విజయం సాధిస్తాం ఆ దినము వచ్చును
నే వెనుతిరుగను నీవు రాజై వచ్చువరకు
Song Lyrics 👇
I will walk in all your ways, O Lord
Following the calling from above
Now our eyes are turned to seek your face
Holy Spirit come and fill this place
How you've shed your blood for us
Jesus, precious Lamb of God
With all my heart I love you Lord
Oh Jesus, send me and I will go
I'll live my life for you
I'll follow after you
With every breath I have
The Gospel I will preach
And we'll have victory,
That day will surely come
I won't turn back until you come as King
0 Comments