ప: స్తుతి ఘనత శక్తి మహిమ
ఆది సంభూతుడైన దేవునికే
ప్రతీ దేశము సర్వా సృష్టియు
ఆది సంభసంభూతుని మ్రోకెదరు
విశ్వం లో ప్రతి నాలుక నీ మహిమను చాటును
ప్రతీ మొకాలూ వంగును నీ పీఠము నొద్ద
ఘనపర్చబడెదవు ఓ దేవా నీదు రాజ్యము గతించదు
ఓ ఆది సంభూతుడా..
1. నీ రాజ్యము నిరంతరం నిలుచును
ఆదిసంభుతుని కీర్తింతుము
నీ యోగ్యతకు సాటి ఎవరూ
ఆది సంభూతుని కీర్తింతుము
English Lyrics 👇
Blessing and honor,
glory and power
be unto the Ancient of Days
From every nation,
all of creation
Bow before the Ancient of Days
Every tongue in heaven and earth
shall declare your glory
Every knee shall bow at your throne
in worship
Your will be exalted, O God
and your kingdom shall not pass away
O Ancient of Days
1. Your kingdom shall reign over all the earth
Sing unto the Ancient of Days
For none can compare to your matchless worth
Sing unto the Ancient of Days
0 Comments