మరనాత యేసు నా ప్రభు Song Lyrics, maranatha yesu na prabhu song lyrics, Maranatha Jesus our lord song lyrics, vision school song lyrics

మరనాత, యేసు నా ప్రభు 

నీ రాకకై ఎదురు చూస్తున్నామ్

భువిఅంతటా అన్ని దేశములు 

స్తుతియించుటకు నిలిచియున్నారు ప్రభు

మరనాత, వేగిరమేరమ్ము, నీ రాకకై ఎదురు చూస్తున్నామ్

భూలోకమంతా,యేసు వైపు తిరుగును

స్తుతించి నాట్యం చేయును సింహాసనమెదుట

రాజుల రాజా నీ రాకకై మార్గం సిద్ధపరిచెదమ్

నే వెళ్లెద భువి అంచులకై నా సిలువను ఎత్తుకుని

నీ రాజ్య మహిమ ఈ భువిని ఆవరించి ఉన్నది

అన్ని దేశాలనుండి  నీ సేవలో సాగేదం

మరనాత... మరనాత...

హల్లెలూయ రమ్ము, నీ రాకకై ఎదురు చూస్తున్నామ్

హల్లెలూయ రమ్ము,నీ రాకకై ఎదురు చూస్తున్నామ్ (2)

English Lyrics 👇 


Maranatha, Jesus our lord 

Come, we long for your return 

Across the earth, may nations 

rise to worship you our Lord and King

Maranatha, do not delay Come, we long for your return

All tribes and tongues turn to Jesus

With dance and praise Before his coming throne

King of kings We'll prepare the way of Your return

We'll take up our cross and Go out to the ends of the earth

When the glory of the kingdom is covering the earth

From the nations We will usher in our King

Maranatha, Maranatha..

Amen Jesus come We long for your return (2)




Reactions

Post a Comment

0 Comments