తండ్రి రమ్ము అని వేడెదం song lyrics, Father we ask song lyrics, vision school song lyrics

తండ్రి రమ్ము అని వేడెదం 

ప్రకాశించు నీ వెలుగుతో

నా హృదయమును బాగుచేయు 

నీ నూతన నిరీక్షణ తో

నా జీవితం నీకర్పించెద 

ఆరాధించెద ప్రభు రాజుగా

బయలుపరచు నీ శక్తిని 

మా దేశాన్నిరక్షించు

మహిమ ఘనత యేసుకే 

అన్ని దేశములనుండి

యేసు నామం పైకెత్తెదం

నిరంతరం మహిమ యేసుకే 

నిరంతరం మహిమ యేసుకే

English Lyrics 👇

Father, we ask 

that you would come 

and shine your light and love on us

Renew our dry and weary hearts 

with your new hope

We come to offer you our lives 

and worship you as Lord and King

Reveal your power among the lost

Save this nation

Glory and honor to Jesus 

All of the earth and nations

Lift up the name of Jesus 

Give him the glory forever

Give him the glory forevermore



Reactions

Post a Comment

0 Comments