నీతో ఉంటే జీవితం Neetho vunte jeevitham song lyrics | Raj prakash paul songs, worship conference song, Robert stoll song

నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం 
నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం (2) 
నువ్వే నా ప్రాణాధారము... 
నువ్వే నా జీవధారము (2)

1. నువ్వే లేక పోతే నేను జీవించలేను.. 
నువ్వే లేక పోతే నేను బ్రతుకలేను 
నువ్వే లేక పోతే నేను ఊహించలేను... 
నువ్వే లేక పోతే నేను లేనే లేను (2) 
నిను విడిచిన క్షణమే 
ఒక యుగమై గడచె నా జీవితము 
చెదరిన నా బ్రతుకే 
నిన్ను వెతికే నీ తోడు కోసం (2)

2. నీతో నేను జీవిస్థాలే కల కాలము.. 
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము 
లోకం లో నేనెన్నో వెతికా అంత శూన్యము 
చివరికీ నువ్వే నిలిచావే సదాకాలము 
నిను విడువను దేవా 
నా ప్రభువా నా ప్రాణనాధ 
నీ చేతితో మలచి 
నను విరచి సరిచేయు నాధ.. (2)




Reactions

Post a Comment

0 Comments