ఏడవక ఊరుకో song lyrics, Yedavaka ooruko song lyrics, telugu christian song lyrics

ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే 
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే "2" మారాను మధురంగా మార్చిన యేసయ్య 
తీరాలు దాటించి ధరిచేర్చునులే "2" 
                                      "ఏడవక ఊరుకో"

1. ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే 
అందరు ఉన్నా నీ వారు కానట్టే "2" 
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న "2" 
నీ పేరు పిలచి నిను చూసిన వాడు "2" 
తీరాలు దాటించి దరిచేర్చునులే  
                                         "ఎడవక ఊరుకో "

2. పరిశోధనలో గుండె భారముతో 
పరీక్షలలో నువ్వు సాగుతున్న "2" 
దుఃఖసాగరంలో మునిగిపోతున్న. "2" 
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు "2" 
తీరాలు దాటించి ధరిచేర్చునులే
                                       "ఏడవక ఊరుకో"



Reactions

Post a Comment

0 Comments