గుండెల్లో నిండిన song lyrics, gundello nindina song lyrics, telugu christian song, A R steven son songs

ప: గుండెల్లో నిండిన నాకున్న భావన 
చెప్పాలి నీకే రీతిన  "2"
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. "2"
యేసయ్యా... యేసయ్యా.. నీకే ఆరాధన.. 
చేస్తున్నా స్తోత్రాలాపన. "2"
నీకే ఆరాధన..... "గుండెల్లో"

1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు 
జరిగాయి నీ వలన. "2" 
నీ గోప్ప నామమును పాడి స్తుతిస్తూన్నా 2 
అన్ని వేళలా యందును. 2
యేసయ్యా.... యేసయ్యా.... చేస్తున్నా స్తోత్రాలాపన. 2
నీకే ఆరాధన... నీకే ఆరాధన...... " గుండెల్లో "

2. నా ఉహకందని మహోపకారాలు 
కలిగాయి నీ వలన. 2 
ఉత్సాహగానముతో నీన్నె సేవిస్తున్నా 2 
నీ ఆవరణమందున 2. 
యేసయ్యా.... యేసయ్యా.... చేస్తున్నా స్తోత్రాలాపన 2 
నీకే ఆరాధన..
నీకే ఆరాధన..... "గుండెల్లో"


Reactions

Post a Comment

0 Comments