ప్రార్ధన వలనే పయనము song lyrics, prardhana Valene payanamu song lyrics, telugu christian song lyrics

ప: ప్రార్ధన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం "2"
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా "2"
నీ పాదాలు తడపకుండా, నా పయనం సాగదయ్యా "2"

1. ప్రార్ధనలో నాటునది పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో ప్రాకులాడినది పతనమవ్వుట అసాధ్యము"2" ప్రార్ధనలో పదునైన పనిచేయ్యకపోవుట అసాధ్యము"2"
                                        "ప్రభువా ప్రార్థన నేర్పయ్యా"

2. ప్రార్ధనలో కనీళ్లు కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూలుగునది మారుగైపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము "2"
ప్రార్ధనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము "2"
                                     "ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా"


Reactions

Post a Comment

0 Comments