యేసురాజా నీలా లేరెవ్వరు భువిపై
ఆకాశముల్ నీమహిమన్ ప్రకటించును
నీవే ప్రభువని ప్రతి నాలుక ఒప్పును (2)
మే పాడెదా హోసన్నా
మహిమగల యేసురాజుకే
సర్వ యుగములలో స్తుతి చెల్లింతుమ్
రాజుల రాజైన యేసు క్రీస్తునకే
సృష్టికర్త ప్రేమించి
నీ కుమారుని పంపితివి
యేసు రక్తంతో మమ్ము విమోచించి
పాపాన్ని విరచి స్వతంత్రుల చేసితివి (2)
English Lyrics 👇
My Savior King
Who is like you in all of the earth
Even the heavens
declare of your great worth
Every tongue will confess you are Lord (2)
We sing Hosanna
To Jesus Christ my Glorious King
Through all the ages
We’ll give him our praise
To Jesus Christ the King of all kings
Creator God, by your love
you have sent us your son
By his blood we have been redeemed
Sin is broken and we are set free (2)
0 Comments