హల్లెలూయా స్తుతి
పరిశుధ్ధలయమునందు
హల్లెలూయా అయన బలమును ప్రసిద్ధి చేయుచు
హల్లెలూయా, అయన కార్యములబట్టి
హల్లెలూయా, గొప్ప మహిమవంతునీకె
హల్లెలూయా స్తుతి బూర శబ్దముతోను
హల్లెలూయా తంతి వాద్యములతోను
హల్లెలూయా స్తుతి నాట్యము చేయుచు
హాల్లలూ.. స్తుతి పాడెదా రాజునకె
హాల్లలూ ..గొప్ప ఆర్భాటముతో
హల్లలూ .. గొప్ప తంబూరతో
ప్రతి శ్వాసయు, స్తుతించుచు,
హల్లెలూయా, హల్లెలూయా.
English Lyrics
Hallelujah, praise God in his sanctuary
Hallelujah, praise the power of the Lord
Hallelujah, praise him for his mighty
works
Hallelu, praise the great and mighty
Lord
Hallelujah, praise him with the sounding
trumpet
Hallelujah, praise him with
the harp and lyre
Hallelujah, we dance in praise
Hallelu, with all our hearts we praise
Hallelu, lift your voice in praise
Hallelu, we clap in praise
Let every breath, praise Yeshua,
Hallelujah, Hallelujah!
Hallelu, lift your voice in praise
Hallelu, we clap in praise
Let every breath, praise Yeshua,
Hallelujah, Hallelujah
0 Comments