రండి స్తుతించుచు పాడుడి
రారాజు యేసుని చేరుడి (2)
హల్లెలూయా… ఆహా…
హల్లెలూయా… హల్లెలూయా.. హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్…
1. విలువైన నీ జీవితము
వెలిగించము ప్రభు కొరకు
పలిశుద్దాత్మను పొంది
ప్రభువాక్యము ప్రకటించు
||హల్లెలూయా||
2. మరణము జయంచి లేచెన్
మరణపు ముళ్ళును విరిచెన్
మధురం యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం
||హల్లెలూయా||
0 Comments