ప్రవేశించేదా పరిశుద్ద స్థలములో song lyrics, I enter into the holy place song lyrics, vision school worship songs, intercp worship songs

ప: ప్రవేశించేదా పరిశుద్ద స్థలములో 
మహోన్నతుడా నీ శుద్ద సన్నిధిలో 
ఈ లోకమును త్యజించి 
మోకరించేదా నీ సింహాసనమెదుట 
నీ శాశ్వతమైన ప్రేమతో నిలిచియున్నాను 
మారని నీ ప్రేమయందే నమ్మిక యుంచాను
పైనుండి వచ్చు ప్రేమతో కృపతో ఆవరించుము

నీ ప్రేమతో ఈ స్థలమును ఆవరించు 
నీ వెలుగుతో ఈ స్థలమును ఆవరించు 
కోల్పోయినవన్నీ తిరిగి పునరుద్ధరించు 
నీ రాకకై నీరిక్షిస్తున్నా యేసు 

ప్రభు రమ్ము ఈ స్థలము నీదే 
ప్రభు తాకు నా హృదయము నీదే 
నిర్జీవమైన హృదయం జీవించును 
నిను ఆరాధించేదా 
English Lyrics 👇

I enter into the holy place 
The presence of the high and holy god
Removing what is of the world
I kneel before the throne of my king
I'm holding your unfalling love
I trust your love that never breaks nor fades
With love that comes from up above
Cover us with your grace

Cover this place with your love
Cover this place with your light

All hope once last will be
Restored as I hope, I hope in your return

Come take this place as yours, Lord 
come touch this heart, that's yours Lord
This dying heart of mine will come alive
As I give you my worship 

Reactions

Post a Comment

0 Comments