తండ్రీ దేవా తండ్రీ దేవా song, thandri deva thandri deva song lyrics, christian song lyrics, telugu christian song lyrics

ప: తండ్రీ దేవా తండ్రీ దేవా

నా సర్వం నీవయ్యా

నీవుంటే నాకు చాలు  [2]

నా ప్రియుడా నా ప్రాణమా

నిన్నారాధించెదన్

నా జీవమా నా స్నేహమా

నిన్నారాధించెదన్  [2] |తండ్రీ|


1. నీ ప్రేమ వర్ణించుట నావల్ల కాదయ్యా

నీ కార్యము వివరించుట

నా బ్రతుకు చాలదయ్యా [2]

తండ్రీ దేవా... నా ఆనందమా...

నీ ఒడిలో నాకు సుఖము  [2]


2. నా ప్రాణ స్నేహితుడా

నీ సన్నిధి పరిమళమే

జుంటెతేనె కన్నా

నీ ప్రేమ మధురమయ్యా  [2]

తండ్రీ దేవా... నా ఆనందమా...

నీ ఒడిలో నాకు సుఖము  [2]



Reactions

Post a Comment

1 Comments

Siri said…
ధన్యవాదాలు బ్రదర్.. నాకు చాలా ఇష్టమైన పాట..