పల్లవి:
{నీ కృపా నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను} [2]
{నీ కృప లేనిదే నే బ్రతుకలేను} [1]
చరణం:1️⃣
{జలరాసులన్ని ఎకరాశిగా
నిలిచిపోయేనే నీ జనుల ఎదుట} [2]
{అవి భూకంపాలేయైనా
పెను తుఫానులే యైనా} [2]
{నీ కృపయే శాసించునా
అవి అణగి పోవునా} [2]
||నీ కృపా||
చరణం:2️⃣
{నా జన్మ భూమి వికటించగా
మారిపోయెనే మరు భూమిగా} [2]
{నీ కౌగిలి నను దాచెనే
నీ త్యాగమే నను దోచెనే} [2]
{నీ కృపయే నిత్యత్వమా
నీ స్వాస్థ్యమే అమరత్వమా} [2]
||నీ కృపా||
చరణం:3️⃣
{జగదుత్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలిచితివా} [2]
{నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే} [2]
{నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను} [2]
||నీ కృపా||
{నీ కృపా...నీ కృపా...
నీ కృపా...నీ కృపా...} [2]
నీ కృపా నాకు చాలును
నీ కృపా లేనిదే నే బ్రతుకలేను
నీ కృపా లేనిదే నే బ్రతుకలేను..
0 Comments