ఆత్మతో నింపుము దేవా song, Aatmatho nimpumu deva song lyrics, pastor veeresh songs

           ఆత్మతో నింపుము దేవా Song 

ప: ఆత్మతో నింపుము దేవా - నీ సన్నిధి చేరితి ప్రభువా
నా ప్రియుడ... నాప్రాణేశ్వరా నన్ను ఆత్మతో నింపుమయా
నా ప్రియుడ... నా ప్రాణేశ్వరా
నీదు మహిమతో నింపుమయా  
                                     ౹౹ ఆత్మతో నింపుము ౹౹
1. నీతి సూర్యుడా నిజమైన దేవుడా 
సత్యస్వరూపుడా సర్వలోక రక్షకుడా 
నన్ను ఆత్మతో నింపుమయా సత్యముతో ఇల నడుపుమయా
నీదు మహిమతో నింపుమయా
నీ మహిమకై ఇల నిలుపుమయా  
                                           ౹౹ నా ప్రియుడ ౹౹
2. ప్రేమ స్వరూపుడా పరలోక నాధుడా
పునరుత్థానుడా భలమైన దేవుడా 
నన్ను ఆత్మతో నింపుమయా పరిశుద్ధునిగా చేయుమయా 
నీదు మహిమతో నింపుమయా
నీకై జీవింపచేయుమయా  

                                         ౹౹ నా ప్రియుడ ౹౹


For more christian lyrics.. 

please follow this blog 🙏🙏🙏




Reactions

Post a Comment

0 Comments