నీ మాట జీవముగలదయ్య యేసయ్య నీ మాట సత్యముగలదయ్య నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్య నీ మరచిపోనిదయ్య SONG LYRICS
April 30, 2022
పల్లవి:👨🎤👩🎤
{నీ మాట జీవముగలదయ్య యేసయ్య
నీ మాట సత్యముగలదయ్య
నీ మాట మార్పులేనిదయ్యా యేసయ్య
నీ మరచిపోనిదయ్య } [2]
{ఏది మారిన నీ మాట మారదయ్య
ఏది అగినా నీ మాట జరుగునయ్య } [2]
|నీ మాట|
చరణం:1️⃣
{నశించుచున్న వారిని బ్రతికించును నీమాట
బంధించ్చబడిన వారిని విడిపించును నీమాట } [2]
{త్రోవ తప్పిన వారిని సరిచేయుము నీమాట
క్రుంగిపోయిన వారిని లేవనెత్తును నీమాట } [2]
|ఏది|
చరణం:2️⃣
{సింహాలబోనుల నుండి విడిపించును నీమాట
అగ్ని గుండముల నుండి రక్షించును నీమాట } [2]
{మార బ్రతుకును కూడా మధురం చేయును నీమాట
ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీమాట } [2]
|ఏది|
🎤
0 Comments