నిన్నే నిన్నే నే చూడాలని ఆశ నాలో ఉంది Song
ప: నిన్నే నిన్నే నే చూడాలని
ఆశ నాలో ఉందిగా నా యేసయ్యా
నీలో నేను జీవించాలని ఆశగా ఉన్నాను నా యేసయ్యా
1. ఒక్క క్షణమైన వీడిపోని బంధమే నాకు పంచావు
అనుక్షణం నన్ను ఆదరించిన విడువని దేవుడు
నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా నా... యేసయ్యా
౹౹ నిన్నే నిన్నే ౹౹
2. నా కృప నిన్ను వీడదంటివే
నీ కృప నాకు చాలునయా
నీ జీవ వాక్యమే నా జీవితమును మార్చి వేసెను
నా యేసయ్యా
స్తోత్రము స్తుతి స్తోత్రము నా యేసు రాజుకే స్తోత్రము
౹౹ నిన్నే నిన్నే ౹౹
1 Comments