నీవు లేకుంటెం చేయగలను song
ప|| నీవు లేకుంటెం చేయగలను
నీవు రాకుంటెక్కడికెళ్ళను ॥2!!
నీవు నాతో వుండాలి-నేను నీతోవుండాలి !!2!!
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా !!2!!
1. తల్లిదండుల వదిలివచ్చాను
నాకు తండ్రిగవున్నావని !!2!!
నాతల్లివి నీవయ్యా-నాతండ్రి నీవయ్యా ॥2॥
!!యేసయ్యా!!
2. అన్నదమ్ముల వదిలి వచ్చాను
నాకు అండగ వున్నావని ॥2!!
నా అండనీవయ్యా -నా కొండ నీవయ్యా ||2||
!!యేసయ్యా!!
3. ఆకాశం వైపు చూస్తున్నా
నాకు ఆధారం నీవెనని !!2!!
నా కాపరి నీవయ్యా నా ఊపిరి నీవయ్యా ॥2॥
!!యేసయ్యా॥
For more songs follow this blogger
0 Comments