యెహోవా నా దేవా song lyric, yehova naa deva song lyrics, telugu christian song, desire of Christ song, james anna songs

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే 
ఏలికగా నను మలచితివే (2) ......

1. నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)
ఇరుకులలో నేను కృంగినప్పుడు 
నాకు విశాలత కలిగించుమా! (2)
నన్ను కరుణించుమా నాపై కృప చూపుమా!

2. నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)
పనికిరాని వాటిని ప్రేమించెదరు 
నేరాలుగా వాటిని మలిచెదరు (2) 
నన్ను కరుణించుమా నాపై కృప

3. యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా 
అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2)
నన్ను నియమించితివే - నాలో ఫలించితివే!

యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... 
పాపినైన నన్ను ప్రేమించితివే 
నీ వారసునిగా నిలిపితివే


Reactions

Post a Comment

0 Comments