నరరూపిగా జన్మించే song, ఆనందం మహా ఆనందం song lyrics, aanandam maha aanandam christmas song lyric, latest telugu christmas song, asha ashirwadh songs

ఆనందం మహా ఆనందం...
క్రీస్తు యేసులో ఆనందం
సంతోషం పరమ సంతోషం...
క్రీస్తు యేసులో సంతోషం... (2)
దేవ దేవుడే... భువికి తెచ్చిన ఆనందం 
లోక పాపములు రూపుమాపగా సంతోషం....(2)

 1. వార్ధనమే...వాక్యరుపిగా 
శరీరదరియై జన్మించినాడు ఇలా.... 
పాపలోకమే పరిశుద్ధ పరచగా 
సత్య వాక్యమై .. నడయాడినాడిలా...(2) 
తండ్రి చిత్తం మెరిగి...తనకున్న మహిమ విడచి...(2) 
మనలని రక్షింప.... ధీనుడై.. జన్మించే..(అందుకే )

2. పరలోకమే మనలను పంపగా 
దేవ దేవుడే భువికి వచ్చినాడిల 
నిత్య జీవమే మన సొంతమవ్వగా.. 
సిలువ రక్తమే చిందించినాడిలా...(2) 
పాపలోకమంతా పరిశుద్ధ పరచాలనే...(2) 
సిలువపై మరణించా.. నరరూపిగా జన్మించే...(అందుకే )


Reactions

Post a Comment

0 Comments