వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు Song
బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు (2)
లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా
లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడెమా
ఆరాధన ఆరాధన - నా తండ్రి నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన - నా యేసు నీకే ఆరాధన (2)
1. రాత్రి వేళ భయముకైననూ
పగటి వేళ బాణమైననూ
రోగము నన్నేమి చేయదు
నా గుడారము సమీపించదు (2)
॥ లేనే లేదయ్యా ౹౹
2. వేయిమంది పడిపోయినా
పదివేల మంది కూలిపోయినా
అపాయము రానే రాదు.
నా గుడారము సమీపించదు (2)
॥ లేనే లేదయ్యా ౹౹
3. మానవుల కాపాడుటకు
నీ దూతలను ఏర్పరచావు
రాయి తగులకుండా
ఎత్తి నన్ను పట్టుకున్నావు (2)
॥ లేనే లేదయ్యా ౹౹
Lyrics in English 👇
Vetagaani Urilo Nundi
Naa Praananni Rakshinchaavu
Balamaina Rekkala Krinda
Naaku Aashrayamichchaavu (2)
Lene Ledayyaa Vere Aadhaaram
Naa Durgamaa Naa Shailamaa
Lene Ledayyaa Vere Aadhaaram
Naa Shrungamaa Naa Kedemaa
Aaraadhana Aaraadhana
Naa Thandri NeekeAaraadhana
Aaraadhana Aaraadhana
Naa Yesu Neeke Aaraadhana (2)
1. Raathri Vela Bhayamukainanoo
Pagati Vela Baanamainanoo
Rogamu Nannemi Cheyadu
Naa Gudaaramu Sameepinchadu (2)
||Lene Ledayyaall||
2. Veyimandi Padipoyinaa
Padi Vela Mandi Koolipoyinaa
Apaayamu Raane Raadu
Naa Gudaaramu Sameepinchadu (2)
||Lene Ledayyaall||
3. Maanavula Kaapaadutaku
Nee Doothalanu Erparachaavu
Raayi Thagulakundaa
Etthi Nannu Pattukunnaavu (2)
||Lene Ledayyaall
0 Comments