నీ పాదాలనే స్థిర ఆస్తిగా ఎంచుకొంటినే Song
ప: నీ పాదాలనే స్థిర ఆస్తిగా ఎంచుకొంటినే
నీవే నా దేవుడవని నిన్నె నేను చేరుకొంటిని
॥2॥నీ పాదాల॥
1. నాకు న్యాయము చేయువాడా
కలవరపడి నేను చూచుచుంటిని
॥2॥నీ పాదాల॥
2. నాకు నెమ్మది ఇచ్చువాడా
నా కొరకై కలువరిలో బలియైతివా
॥2॥నీ పాదాల॥
3. నాకు కాపరి నీవైతివే నాకు బోధకుడవు నీవైతివే
నా జీవిత కాలమంత నీతో వుంటానే
॥2॥నీ పాదాల॥
For more song lyrics to follow this blogger
0 Comments