ఎందుకయ్యా యేసయ్య ఇంత ప్రేమ నా మీదా
ప: ఎందుకయ్యా యేసయ్య ఇంత ప్రేమ నా మీదా
దాచలేను కొంచమైనా మనసు లోతులలో
1. దారి తప్పిన గొర్రెను నేను
నన్ను వెతికిన ప్రేమ నీది
ఎత్తైన కొండపై ఎక్కిన ప్రేమ
నన్ను కొనను చేర్చుకొనెను
నీ ప్రేమ గీతమును.. నేను పాడెదన్ యేసయ్య
(ఎందుకయ్యా యేసయ్య)
2. చీకటి నన్ను కమ్ముకొనెను
నీ ప్రేమ వెలుగు దారి చూపెను
రక్త దారులు కంటికి కనేను
కన్నీరు పుట్టెను కనువిప్పాయొను
నీ ప్రేమ అడుగులలో.. నేను సాగేదన్ యేసయ్య
(ఎందుకయ్యా యేసయ్య)
3. పగిలిన పాత్రగా ఉన్న నన్ను
నీ నీ ప్రేమతోనీ రూపము పోసి
త్రోసివేయని నీ ప్రేమ మధురం
నా మంచి కుమ్మరి నా యేసయ్య
నీ ప్రేమ పాత్రగా.. నన్ను మరచిన కుమ్మరివి,
(ఎందుకయ్యా యేసయ్య)
For more songs to follow this blogspot
And do share to your near and dears
0 Comments