ఘనమైనవి నీ కార్యములు, ghanamainavi nee kaaryamulu song lyrics, hosanna ministries new year song lyrics 2021

 ఘనమైనవి నీ కార్యాములు నా యెడల SONG

ఘనమైనవి నీ కార్యాములు నా యెడల

స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా 2 కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదను అన్నివేళలా 2 అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ౹ 2 ౹ ఘనమైనవి౹ 1. ఏ తెగులు సమీపించనియ్యక- ఏ కీడైన దరిచేరనియ్యకా- ఆపదలన్ని తొలగేవరకు- ఆత్మలో నెమ్మది కలిగే వరకు |2| నా బారము మోసి౼ బాసటగా నిలిచి ఆదరించితివి- ఈ స్తుతి మహిమలు నీకే౼ చెల్లించెదను జీవితాంతము ౹౹ఘనమైనవి౹౹ 2. నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వతమైన కృపాధారము నీవే ౹౹2౹౹ నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి౼ నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ౹౹ఘనమైనవి౹౹ 3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే నీ అరచేతిలో నను చెక్కుకొంటివి-నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి-స్థిరమైనవి ౹౹ఘనమైనవి౹

SUBSCRIBE | SHARE | COMMENT



Reactions

Post a Comment

1 Comments

Unknown said…
Tq.. Very much