జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను
కరుణగల యేసువా . ఆ ఆ ఆ ..
కరుణగల యేసువా {2}
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా..
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా...
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా..
యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా
1. ఆదాము దోషము అంతము చేయను
అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా
ఆదాము దోషము అంతము చేయను {2}
అసువులు బాయను అవతరించినా
కరుణగల యేసువా ఆ ఆ ఆ..
కరుణగల యేసువా
కరుణగల యేసువా ఆ ఆ ఆ..
కరుణగల యేసువా
2. మార్గము నీవే సత్యము నీవే
జీవము నీవే నా ప్రియుడా..{2}
అర్పించేదను సర్వస్వము
కరుణగల యేసువా. ఆ ఆ ఆ..
కరుణగల యేసువా
కరుణగల యేసువా ఆ ఆ ఆ..
కరుణగల యేసువా |యేసు రక్షకుడ|
0 Comments