ప: పనిచేస్తూ బ్రతికేస్తానయ్యా యేసయ్య
ప్రార్థిస్తూ నిన్నే స్తుతి ఇస్తానయ్యా
నీ ఇంటిలో నేను పని చేస్తానయ్యా
నీ ఇంటికే నేను నమ్మకముగా ఉంటాను. //2//
1. నిందలన్ని గుండెను దినదినము చీల్చిన
అవమానం నిండుగా గుండెనిండ ఉండగా
సౌలుల లోబడతానైయ్యా యేసయ్య
పౌలులా పరిగెడుతూ పనిచేస్తానయ్యా /2/
2. సింహాలే స్నేహితులై సహవాసం చేస్తున్నా
నావారే శత్రువులై గొతిలోన దించిన
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
మోషేలా నిలబడతానయ్యా నా యేసయ్య
సముద్రమే ఎదురయిన ఎదురెళతానయ్య
నీ కోసమే నేను ఏదురెలతానయ్యా
నీకోసమే నేను ఎదురిస్తానయ్యా
3. చేనులోని పైరంత చేతికైన రాకున్నా
వెంటనున్న వారంతా నన్ను వంటరి చేసిన
ఏలీల ఎదిరిస్తానయ్యా
పడిపోయన బళిపిటాలను నిలబెడతానయ్యా
0 Comments