Dear brother song lyrics english & telugu, ప్రియ సోదరుడా నువ్వు బయపడకు song lyrics, Dear brother israeli song lyrics, vision school songs, Intercp songs, telugu christian songs

Dear brother, do not be afraid

Dear sister, be not in despair

Let us pray to our Lord Jesus Christ

Let us love our God with all our hearts

Chorus 1

In the Father's house, there are many rooms

And he will prepare a place for me

On that day, he will come and will take me for himself

There is no more sorrow in my heart

Chorus 2

I trust and look to you alone

No matter what tribulation comes

I will carry the cross and will follow you alone

I will go out to all nations 
(Maranatha, come quickly Lord Jesus)

Telugu Lyrics 👇
ప్రియ సోదరుడా నువ్వు బయపడకు 
ప్రియ సోదరి నీకు దిగులేలా

మన ప్రభు యేసుకు ప్రార్ధన చేద్దాము 
పూర్ణ ఆత్మతో తనని ప్రేమించేదము

నా తండ్రి ఇంట ఎన్నో గదులు ఉన్నవి. 
నా కోరకు ఆయన స్థలము సిద్ధపరచును

ఆ దినము వచ్చును నను తీసుకోపోవుటకు 
నా కన్నీరు ఆయన తుడుచును

నే నమ్మెదన్ నీవే ఆదరం 
ఎన్ని కష్టాలొచ్చినా నేను వెనుదిరుగను

నా సిలువను ఎత్తుకుని నిన్ను వెంబడించెద

నే వెళ్ళెద నీ జనముల యొద్దకు 
నే వెల్లద నీ జనముల యొద్దకు

మరనాథ త్వరగ రమ్ము ప్రభు

Reactions

Post a Comment

0 Comments