యేసు నీవే వెలుగు
నే నిలుచు బండ నీవే ప్రభు నా నిరీక్షణ
ప్రతి పాపపు డాగును నీవే పూర్తిగా కడిగావు
నిను మాత్రమే స్తుతియింతును యేసు
రక్షించేన గొప్ప దేవుడా
తిరిగి లేచిన మహిమాన్విత రాజువు
సాతాను తలను చితక కొట్టిన వధింపబడిన గొర్రెపిల్ల
కీర్తి దేవుని గొర్రెపిల్లకు
భువికి వచ్చి మరల రానై ఉన్న యేసునే
పరలోకము భూమియు నిన్నే కీర్తించును
ప్రతి భయము తొలగి పోయెను
నా దేవుని శక్తితో
విశ్వాసముతో నే లేచెద
చీకటినే నే జయించెద ౹౹ రక్షించే నా గొప్ప ౹౹
Song Lyrics 👇
Jesus you're the light
You're the rock on which I stand
Only in you,
Lord there is hope
Every sin and stain
You have wholly washed away
I will praise you only Jesus
Great are you Lord my God
who saves The risen, Glorious King
The enemy's head has been
crushed by the Lamb who was slain!
All glory to the Lamb of God
Who has come and will come again
All heavens and earth will exalt you only Jesus
All fear has been vanquished,
In the strength and the pow'r of my God
By faith I will rise up,
Darkness I will overcome
0 Comments